డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ సర్పంచ్

సూర్యాపేట: మద్దిరాల మండలం గోరంట్ల గ్రామ మాజీ సర్పంచ్ దామర్ల వెంకన్న జిల్లా నూతన డీఎస్పీగా ఇటీవల నియమితులైన రవికుమార్‌ను గురువారం డీఎస్పీ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి బోకే అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు తొనుకునూరు శివ, నరేష్, నాగరాజు, వెంకన్న పాల్గొన్నారు.