నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే

నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే

BDK: టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా చుక్కబోడు, బతుకు తండా, తుమ్మచలక, పెట్రాంచలక, కొప్పురాయ్, బర్లగూడెం, ప్రజానీకాన్ని కలిసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన పంచాయతీ భవనాలు, ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. నిత్యం ప్రజలతో మమేకం అవ్వడమే తనకిష్టం అన్నారు.