VIDEO: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ

VIDEO: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ

WGL: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని కేయూ జంక్షన్‌లో నేడు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి ఎంపీ కడియం కావ్య ప్రారంభించారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు నాయకులు పాల్గొన్నారు