అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ రాప్తాడులో నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి, మాజీ మంత్రి రోజా
★ అనంతపురంలోని సాయి నగర్‌లో నూతన ఆసుపత్రిని ధ్వంసం చేసిన వైసీపీ నేతలు
★ అరటి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే బండారు శ్రావణి
★ మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్