'రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
MLG: వెంకటాపూర్ మండలం నారాయణగిరిపల్లి గ్రామంలో యాసంగి 2025-26 వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులు యాట నర్సయ్య, సర్పంచ్ అన్నె శ్రీనివాస్, మాజీ MPP సమ్మయ్య ఉన్నారు.