దోమల సమస్యకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వినూత్న నిరసన
HYDలో దోమల సమస్యకు వ్యతిరేకంగా MLA సుధీర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. అసెంబ్లీకి ఫాగింగ్ యంత్రం, దోమతెర, ఇతర సామాగ్రితో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చారు. మీడియా సమావేశం కోసం అసెంబ్లీకి ఎమ్మెల్యే రాగా.. అనుమతి లేదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని మార్షల్స్ అడ్డుకున్నారు. సమావేశాలు లేకపోతే కొత్త నిబంధనలు ఎక్కడివని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు.