కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు: SP విద్యాసాగర్ నాయుడు
➢ గుడివాడలో గృహ అవసరాలకు గ్యాస్ అందుబాటులో ఉంది: ఎమ్మెల్యే రాము
➢ దక్షిణలో సోలార్ ప్రాజెక్టుపై అధికారులు స్పష్టత ఇవ్వాలి: మాజీ మంత్రి పేర్ని నాని 
➢ గుడ్లవల్లేరులోని విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్సై సత్యనారాయణ