VIDEO: ఆలంపూర్ జోగులాంబ అమ్మవారికి విశేష పూజలు

VIDEO: ఆలంపూర్ జోగులాంబ అమ్మవారికి విశేష పూజలు

GDWL: నవశక్తి పీఠం ఆలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారికి శుక్రవారం రోజున వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారికి జయ హారతులు, దశ విధ హారతులు విశేషంగా సమర్పించనున్నారు. ​ఈ పర్వదినాన భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ఒడిబియ్యం, మంగళ ద్రవ్యాలు, చీరె సారె మొక్కుబడిగా చెల్లించుకుంటున్నారు.