బీజేపీ ఆవిర్భావ వేడుకలో పాల్గొన్న ఎంపీ ఈటెల

బీజేపీ ఆవిర్భావ వేడుకలో పాల్గొన్న ఎంపీ ఈటెల

MDCL: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆనంద్ బాగ్ క్రాస్ రోడ్డు, సన్ డెంటల్ హాస్పిటల్ వద్ద మల్కాజిగిరి డివిజన్ మాజీ కార్పొరేటర్ ఊరపల్లి శ్రవణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకలలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం ఉచిత మెగా వైద్య శిబిరం, దంత పరీక్షల కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో వినాయకనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.