ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుదల
CTR: చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను టీస్ ఆధారంగా సిద్ధం చేసి డీఈవో, డీవైఈవో, ఎంఈవోల మెయిల్స్‌కు పంపినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 10లోగా తగిన ఆధారాలతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సంబంధిత డీఈవో, మండల విద్యాశాఖాధికారుల ధృవీకరణతో అభ్యంతరాలు ఇవ్వాలని తెలిపారు.