VIDEO: నిడమర్రులో సినిమా షూటింగ్

VIDEO: నిడమర్రులో సినిమా షూటింగ్

ELR: నిడమర్రు మండలం చిననిండ్రకొలనులో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈనేపథ్యంలో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. తెల్లకాగితం సినిమా షూటింగ్ చిత్రీకరణ పత్తేపురం పంచాయతీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సినిమా హీరో, హీరోయిన్, సీనియర్ నటులు అజయ్‌పై పలు సన్నివేశాలు చిత్రీకరించారు.