'కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి'

'కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి'

SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, సైదాపూర్ మండలాల్లో ఈనెల 17న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. హుస్నాబాద్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మీ గౌరవం పెరిగేలా చేస్తా అని అన్నారు.