మార్చి 02: చరిత్రలో ఈరోజు

మార్చి 02: చరిత్రలో ఈరోజు

1935: ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జననం
1936: రంగస్థల నటుడు అబ్బూరి గోపాలకృష్ణ జననం
1938: తొలితరం నాటకకర్త సుబ్బారాయుడు మరణం
1949: కవయిత్రి సరోజినీ నాయుడు మరణం
1956: ఫ్రాన్స్ నుంచి మొరాకో దేశానికి స్వాతంత్ర్యం
1963: మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ జననం
1977: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్‌ జననం