కలెక్టర్‌‌ను కలసిన జియోసైన్సెస్ హెడ్

కలెక్టర్‌‌ను కలసిన జియోసైన్సెస్ హెడ్

VZM: జిల్లాలో అమలవుతున్న 'జలధార-జలహారతి' వంద రోజుల కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డిని కలెక్టర్ ఛాంబర్‌లో ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (APSAC) జియోసైన్సెస్ విభాగాధిపతి ఎ.మరియరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై సవివరంగా చర్చించారు.