మొగల్తూరు పోలీసులకు డ్రోన్ కెమెరాల అందజేత

మొగల్తూరు పోలీసులకు డ్రోన్ కెమెరాల అందజేత

W.G: మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కే.పి. పాలెం గ్రామానికి చెందిన అందే కాశీ విశ్వేశ్వరరావు ముందుకు వచ్చారు. ఆయన రూ.3 లక్షల విరాళాన్ని నరసాపురం డీఎస్పీ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ అద్నాన్ నయీన్, డీఎస్పీ డాక్టర్ శ్రీ వేద, పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. సముద్ర ప్రాంతంలో నిఘా కోసం డ్రోన్ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.