VIDEO: 'శ్రీ సీతారాముల దేవస్థానం గట్టును తవ్వేస్తున్నారు'

VIDEO: 'శ్రీ సీతారాముల దేవస్థానం గట్టును తవ్వేస్తున్నారు'

GWDL: ధరూర్ మండలంలోని నీలహళ్లి గ్రామ సమీపాన ఉన్న శ్రీ సీతారాముల దేవాలయం ఉంది. అయితే, కొందరు ఆ గట్టు నుంచి ఎర్ర మట్టిని తవ్వేస్తున్నారని స్థానికులు తెలిపారు. చుట్టూ పంట పొలాలు పచ్చని వాతావరణంతో పక్షుల కిలకిల రాగాలతో ప్రశాంతంగా ఉండే ఈ దేవాలయానికి ఇప్పుడు ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. కలెక్టర్ స్పందించి మట్టి రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.