షేక్ పేటలో పోలీసుల లాఠీ ఛార్జ్
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షేక్ పేటలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పోలింగ్ కేంద్రాలు 4,5,6,7,8 వద్ద లాఠీ ఛార్జ్ నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.