దేవరకొండలో విప్లవ వీరులకు ఘన నివాళి

దేవరకొండలో విప్లవ వీరులకు ఘన నివాళి

NLG: AISF-AIYF ఆధ్వర్యంలో దేవరకొండలోని సీపీఐ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధులు, విప్లవ యువకిశోరులు షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల 95వ వర్ధంతిని నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఏషామోని మల్లేష్ పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.