VIDEO: ఆర్కే బీచ్‌లో తప్పిన ప్రమాదం

VIDEO: ఆర్కే బీచ్‌లో తప్పిన ప్రమాదం

VSP: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. సముద్ర అలలకు కొట్టుకుపోతున్న టెన్త్ విద్యార్థినిని లైఫ్‌గార్డులు సురక్షితంగా రక్షించారు. దీంతో ఆ విద్యార్థి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. అల్ప‌పీడ‌నం కార‌ణంగా స‌ముద్రం అల్ల‌కల్లోలంగా ఉంది. అయితే, విద్యార్థి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.