VIDEO: అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు

VIDEO: అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు

SKLM: పోలాకి మండలం సుసరాం గ్రామంలో శుక్రవారం అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించారు. భక్తుల దర్శనాలకు అన్ని ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేసినట్లు నిర్వహకులు తెలిపారు. వేదశాస్త్ర పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక క్రతువులు ఏర్పాటు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చి స్వామివారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.