కార్మికురాలిని అన్ని విధాల ఆదుకోవాలి

NLG: వంట చేస్తూ ప్రమాదవశాత్తు గాయాల పాలైన కార్మికురాలుని ప్రభుత్వం ఆదుకోవాలని CITU జిల్లా అధ్యక్షులు C.లక్ష్మీనారాయణ, TG మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ CITU జిల్లా ప్రధాన కార్యదర్శి P.సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ప్రమాదవశాత్తు గాయాల పాలైన కార్మికురాలిని ఆదుకోవాలని స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతిని కొరారు.