బైక్-ఆటో ఢీ.. యువకుడు గాయాలు
KRNL: వెల్దుర్తి పట్టణం సమీపంలోని జాతీయ రహదారి-44పై బైక్-ఆటో ఢీకొన్న ప్రమాదంలో చందు అనే యువకుడు గాయపడ్డాడు. పీఆర్ పల్లెకు చెందిన చందు మరో యువకుడితో కలిసి కర్నూలు నుంచి డోన్ వైపు బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన చందును చికిత్స కోసం సమీప మంగళవారం ఆసుపత్రికి తరలించారు.