VIDEO: లక్ష్మీపురం జాతరకు ప్రత్యేక బస్సులు

VIDEO: లక్ష్మీపురం జాతరకు ప్రత్యేక బస్సులు

KMM: వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో వెలసిన సోమలింగేశ్వర స్వామి జాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మధిర డిపో మేనేజర్ రామయ్య తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.