పుంగనూరులో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్
CTR: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఆవిష్కరణలు ఎంతగానో ఉపయోగపడతాయని MEO నటరాజ రెడ్డి తెలిపారు. బుధవారం పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్లో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఇందులో 46 పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన 130 ప్రయోగాలను ప్రదర్శించారు.