VIDEO: ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి
ASF: సిర్పూర్ (యూ) మండలం మహాగం ఆశ్రమ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సిబ్బంది పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు, ఆదివాసీ సంఘాలు ఆరోపించాయి. 12 రోజుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఐటీడీఏ పీవో రావాలని డిమాండ్ చేస్తూ జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు.