నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నల్గొండ జనరల్‌ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
➢ జిల్లాలో నేటి నుంచి మూడో విడత నామినేషన్‌లు ప్రారంభం
➢ మునుగోడు నియోజకవర్గంలో 1గంట తరువాతనే వైన్ షాప్‌లు ఓపెన్
➢ హైకోర్టు ఆదేశంతో సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేసిన బంటు రేణుక