'గ్రామాల్లో తాగునీటి భద్రతకు పకడ్బందీ చర్యలు'

NDL: బనగానపల్లె ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ డీఈ మధుసూదన్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు, వైద్యశాఖ అధికారులతో మాట్లాడుతూ.. గ్రామీణ తాగునీటి భద్రతకు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. బ్లీచింగ్ పౌడర్ వాడకం, పైపులైన్ లీకేజీల నివారణ, వోహెచ్ఎస్ ఆమ్లలను 15 రోజులకు ఒకసారి శుభ్రపరచడం, తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుంది.