విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కోనసీమ జిల్లాలో సాగునీటి కాలువలో పడి బొబ్బిలి వాసి మృతి
➢ విజయనగరం సబ్ జైలును తనిఖీ చేసిన హోంమంత్రి అనిత
➢ తన తండ్రిని హత్య చేసిన కేసులో విజయనగరం యువకుడికి జీవిత ఖైదు
➢ రయంద్రం గ్రామంలో అగ్నిప్రమాదం.. రూ.10 వేల ఆస్తి నష్టం