శ్రీ వీర హనుమాన్ విజయయాత్రలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు

శ్రీ వీర హనుమాన్ విజయయాత్రలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో VHP, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వీర హనుమాన్ విజయయాత్రలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ శనివారం పాల్గొన్నారు. ముందుగా జెండా ఊపి శోభా యాత్రను ఆమె ప్రారంభించారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేటర్లు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.