భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య

భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య

HYD: నగరంలో విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ నేరేడ్‌మెట్‌లో భార్య వేధింపులు తాళలేక భర్త శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు భార్య జ్యోతినే కారణమంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. వీరి వివాహం 13 ఏళ్ల క్రితం జరగింది. ఎక్సైజ్ సీఐగా ఉద్యోగంలో చేరిన తర్వాత వేధింపులు పెరిగాయని భర్త ఆరోపించారు.