ఎల్‌వోసీ అందించిన అలంపూర్ ఎమ్మెల్యే

JDWL: అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎర్రవల్లి మండలం, వల్లూరు గ్రామానికి చెందిన నాగలక్ష్మిమ్మకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన రూ.2,00,000 ఎల్‌వోసీ కాపీని ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరం లాంటిదని పేర్కొన్నారు.