VIDEO: ప్రమాదం.. గుంతలో పడిన బైకర్

VIDEO: ప్రమాదం.. గుంతలో పడిన బైకర్

GNTR: నగరంలోని ఏటి అగ్రహారం మెయిన్ రోడ్డులో కొత్త రోడ్డు నిర్మాణం కోసం తవ్విన గుంతల్లో ఆదివారం కురిసిన వర్షానికి నీరు చేరింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఓ బైకర్ ప్రమాదావశాత్తు గుంతలో పడిపోయాడు. గమనించిన స్థానికులు స్పందించి అతన్ని బయటకు తీశారు. ఘటనలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అధికారులు గుంతలను పూడ్చకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.