మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ బర్త్ డే వేడుకలు

PDPL: రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ జన్మదినం సందర్భంగా నగర పాలక అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో ఖని ప్రధాన చౌరస్తాలో అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి, అన్నదానంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా రాజేష్ కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.