VIDEO: ఇందిరా పార్క్ ఓపెన్ జిమ్‌లో మంత్రి దామోదర
HYD: ఇందిరా పార్క్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా 5 కిలోమీటర్ల మేర మార్నింగ్ వాక్ చేసి, ఓపెన్ జిమ్‌లో వ్యాయామం చేశారు. అంతకుముందు నెక్లెస్ రోడ్‌లో ఫుడ్ సేఫ్టీ అవేర్నెస్ వాకథాన్‌లో పాల్గొన్న ఆయన, గణేష్ ఆలయ దర్శనం అనంతరం వాకింగ్ ప్రారంభించారు. పార్క్‌లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు.