యూరియా ఎరువులుపై విజిలెన్స్ తనిఖీలు

యూరియా  ఎరువులుపై విజిలెన్స్ తనిఖీలు

PPM: యూరియా, ఎరువులపై విజిలెన్స్ తనిఖీలు నిర్వహించామని ప్రాంతీయ నిఘా శాఖాధికారి బి.ప్రసాదరావు శనివారం తెలిపారు. పాలకొండ, బత్తిలి, భామిని మండలాల్లో తనిఖీలు చేశాయన్నారు. జిల్లాకు చేరిన యూరియాను సక్రమంగా ప్రతి రైతుకి అందుబాటులో ఉండేలా ఇ-పాస్ విధానం ద్వారా అందరికీ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎటువంటి అవకతవకలకు తావులేకుండా చూడాలని పేర్కొన్నారు.