ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

KMR: బిచ్కుందలో శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఉపవాస దీక్ష విరమించారు. రంజాన్ పవిత్ర మాసం ఐక్యత, సహనం సేవా భావానికి నిదర్శనమన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో మెలిగినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.