ప్రముఖ నటి కన్నుమూత
హాలీవుడ్ నటి వెన్నె డేవిస్(60) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూయార్క్‌లోని మిడ్‌టౌన్ మాన్‌హట్టనన్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను కారు ఢీకొట్టింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ది మార్వెలెస్ మిసెస్ మైసెల్ వంటి పలు సిరీస్‌లతో ప్రేక్షకులను మెప్పించారు.