VIDEO: కోస్గిలో సంత స్థలం మార్పు నిర్ణయం

VIDEO: కోస్గిలో సంత స్థలం మార్పు నిర్ణయం

NRPT: కోస్గి పట్టణంలోని వారాంతపు సంత వేదికను మార్చారు. ప్రధాన రహదారిపై సంత జరగడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్ నరేందర్ చొరవతో దొరోళ్ల లక్ష్మమ్మ ఆలయం వెనుకకు సంతను మార్చారు. దీర్ఘకాల సమస్య పరిష్కారమవడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పుకు వ్యాపారులు సహకరించాలని ఛైర్మన్ కోరారు.