నూతన పీఏసీఎస్ (PACS) భవనం ప్రారభం

నూతన పీఏసీఎస్ (PACS) భవనం ప్రారభం

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం వేమవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన పీఏసీఎస్ (PACS) భవనాన్ని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు, అముడా ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడు, డీసీఎంఎస్ ఛైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, అమలాపురం మార్కెట్ కమిటీ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.