VIDEO: పేలిన గ్యాస్ సిలిండర్.. ఎగసిపడ్డ మంటలు

VIDEO: పేలిన గ్యాస్ సిలిండర్.. ఎగసిపడ్డ మంటలు

BHNG: చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని చికెన్ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన షాపు యజమాని బయటకు వెళ్ళడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు అంతా కలిసి మంటలను అదులోకి తీసుకొచ్చారు.