ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు

ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు

HNK: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 62వ డివిజన్ కాజీపేట చౌరస్తాలో పీఎం నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవ వేడుకలను బీజేపీ కార్యకర్తలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు వెంకటరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం మహేందర్ పాల్గొన్నారు.