VIDEO: డీసీసీ పదవికి దరఖాస్తు చేసుకున్న రాజనాల
WGL: జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ షాప్ డైరెక్టర్ రాజనాల శ్రీహరి AICC అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్‌ను మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా WGL డీసీసీ అధ్యక్ష పదవికి రాజనాల దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాను చేస్తున్న కృషిని గుర్తించి ఈ పదవి ఇవ్వాలని పట్నాయక్‌ను కోరారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.