టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం
E.G: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు జిల్లా వేలివెన్నుకు చెందిన శశి విద్యాసంస్థల మేనేజింగ్ పార్ట్నర్ బూరుగుపల్లి రవికుమార్ సంస్థ తరఫున రూ.1,01,11,111 విరాళం అందించారు. విరాళం డీడీని తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి అందజేశారు. అనంతరం దాతలను ఛైర్మన్ అభినందించారు.