VIDEO: జంగారెడ్డిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం

VIDEO: జంగారెడ్డిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం

ELR: జంగారెడ్డిగూడెం మండలం వేమగిరి వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్ వద్ద రెండు లారీలు ఒక దానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఘటనతో భారీగా ట్రఫిక్ జామ్ అవ్వడంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.