అరకులోయలో జిల్లావాసి దారుణ హత్య.!

అరకులోయలో జిల్లావాసి దారుణ హత్య.!

VZM: అరకులోయ(మం) దొరగుడాలోని ప్రైవేట్ రిసార్ట్స్ సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. VZM జిల్లా బొబ్బిలికి చెందిన నాగల సురేష్(25) స్థానికంగా ఉంటున్నా ఓ మహిళతో కలిసి దొరవలస సమీపంలోని రిసార్ట్స్‌లో అద్దెకు దిగాడు. మంగళవారం రాత్రి రిసార్ట్స్ పక్కనే శవమై కనిపించాడు. రిసార్ట్‌లో పనిచేసే యువకులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.