కౌశిక్ రెడ్డికి మతిభ్రమించింది: ఎమ్మెల్యే

కౌశిక్ రెడ్డికి మతిభ్రమించింది: ఎమ్మెల్యే

KNR: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మతిభ్రమించిందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. నర్సింగాపూర్ గ్రామంలో MLA మాట్లాడుతూ.. నర్సింగాపూర్ మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డిని ఉద్దేశించి, నీ అంతు చూస్తాన‌ని బెదిరించడం దారుణమని ఫైర్ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడాలి కానీ, ఇలా మాట్లాడితే ప్రజలు నీ అంత చూస్తారని హెచ్చరించారు.