ప్రైవేటు పాఠశాలలకు దీటుగా వినూత్న బోధన
NLG: గుడిపల్లి మండలం చిలకమర్రి MPPS హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా వినూత్న బోధన అందిస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. సొంత ఖర్చుతో నోట్ బుక్స్, పెన్సిల్స్ వంటి స్టేషనరీ అందించి తల్లిదండ్రుల భారం తగ్గించారు. రూ 5 వేల తో స్పోర్ట్స్ యూనిఫామ్స్ కొనుగోలు చేసి MEO శ్రీనయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు.