నేడు రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు

నేడు రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు

KMR: బిచ్కుంద మండలం కందర్పల్లిలో నేడు రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ తెలిపారు. 20 ఏళ్ల లోపు బాలబాలికలకు నిర్వహించే ఈ పోటీలను బాన్సువాడ సబ్ కలెక్టర్ డా. కిరణ్మయి ప్రారంభిస్తారు. ఇందులో గెలుపొందిన వారు ఛత్తీస్‌గఢ్ జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారు.