VIDEO: పోలాకిలో నూతన గృహప్రవేశ కార్యక్రమం

VIDEO: పోలాకిలో నూతన గృహప్రవేశ కార్యక్రమం

SKLM: ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబానికి గృహాలు అందించే దిశగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం పోలాకి మండలం తలసముద్రంలో నూతన గృహప్రవేశ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. సీఎం చంద్రబాబు ఈరోజు అనంతపురంలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాలను చేపట్టారని వివరించారు. నరసన్నపేటలో కూడా ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు.