అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

గద్వాల మండలం జమ్మిచేడులో మంగళవారం జమదగ్ని సమేత జమ్ములమ్మ 5వ వార్షిక కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు . వేద పండితుల సమక్షంలో అమ్మవారికి ఆయన ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.